రీడింగ్ పట్టణంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Mon,October 7, 2019 02:29 PM


బెర్క్ షైర్ : రీడింగ్ బతుకమ్మ జాతర ఆధ్వర్యంలో రీడింగ్ పట్టణంలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రెసిడెంట్ విశ్వేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, టీం రమేష్, నటరాజ్, చైతన్య, రఘు, శ్రీనివాస్ సారథ్యంలో 600 మందికిపైగా వచ్చిన అతిథులతో బతుకమ్మ సంబురాలు ఆదివారం రోజున ఘనంగా జరిగాయి. ముందుగా ఆడపడుచులకు లక్ష్మీ పూజతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.


1149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles