హహహ.. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు..!

Wed,April 17, 2019 05:07 PM

funny video shared on whatsappwonderbox

అది పేరుకు ప్రాంక్ వీడియోనే కానీ... ఆ వీడియో చూస్తే నవ్వకుండా మాత్రం మీరు ఉండలేరు. వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో షేర్ అయిన ఆ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి అది మన భాష కాదు. మన దేశం కూడా కాదు. ఆ వీడియో ఎక్కడిదో కూడా తెలియదు. అయినా.. ఒక జోక్‌ను అర్థం చేసుకోవడానికి, ఫన్నీ వీడియోను చూసి హాయిగా నవ్వుకోవడానికి భాషతో పనేంటి. ఈ వీడియో చూసి కాసేపు నవ్వుకోండి.


2799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles