భారతీయుడికి సింగపూర్‌లో ఆరు వారాల జైలు

Fri,May 3, 2019 01:48 PM

Indian Jailed For 6 Weeks For Bribing Health Officials In Singapore

సింగపూర్: ఓ భారతీయుడు సింగపూర్‌లో ఆరు వారాల జైలు శిక్షకు గురయ్యాడు. ముతుకరుప్పన్ పెరియసామి(52) అనే వ్యక్తి సింగపూర్‌లో ఫెన్‌జిల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, రామో ఇండస్ట్రీస్‌లో కన్‌స్ట్రక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పెస్ట్ కంట్రోల్ కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో ఇతడికి జైలు శిక్ష పడింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత రాజీ విషయంలో పెరియసామి 1,600 సింగపూర్ డాలర్లను అధికారులకు లంచంగా ఇవ్వజూపినట్లుగా సమాచారం.

1026
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles