కార్లను ఊడ్చేసిన కొండచరియలు..వీడియో

Fri,June 14, 2019 04:02 PM

Massive Landslide Sweeps Cars Away in china


బీజింగ్: చైనాలో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లో ప్రధాన రహదారిపై భారీ కొండచరియలు కుప్పకూలాయి. జియాంగ్‌శెంగ్ రహదారిపై భారీ సంఖ్యలో కార్లున్నాయి. కుండబోత వర్షం కారణంగా హఠాత్తుగా ఎడమవైపు నుంచి కొండచరియలు కార్లవైపు దూసుకొచ్చి..ఆ కార్లను ఊడ్చిపడేశాయి. అదృష్టవశాత్తు అక్కడ జనాలు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సమాచారమందుకున్న ఎమర్జెన్సీ సర్వీస్ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి.

2212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles