డ్ర‌మ్స్ వాయించిన ప్ర‌ధాని మోదీ

Sun,July 10, 2016 12:40 PM

దారెస్ స‌లామ్ (టాంజానియా): ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఐదు దేశాల పర్య‌ట‌న‌లో భాగంగా ఆదివారం టాంజానియాలో అడుగుపెట్టారు. ఆ దేశ అధ్య‌క్షులు జాన్ మగుఫులి మోదీకి స్వాగ‌తం ప‌లికారు. భార‌త్‌, టాంజానియా ప‌తాకాల‌తో చిన్నారులు చీర్ చేశారు. వారితో క‌ర‌చాల‌నం చేస్తూ మోదీ ముందుకు క‌దిలారు. ఆ త‌ర్వాత టాంజానియా అధ్య‌క్షుడితో క‌లిసి కాసేపు డ్ర‌మ్స్ వాయించారు.1376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles