మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోదీ

Sat,June 8, 2019 04:04 PM

Prime Minister Narendra Modi reached Maldives

మాలే: రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు మాల్దీవులకు చేరుకున్నారు. రెండవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారిగా మాలీని సందర్శిస్తున్నారు. మొదటి టర్మ్‌లో మోదీ సందర్శించని పొరుగు దేశంగా మాల్దీవులు ఒక్కటే నిలిచింది. 2011లో ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ మాల్దీవులను సందర్శించారు. ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధానికి అందజేయనున్నారు. వాణిజ్య, సివిల్‌ సర్వెట్ల శిక్షణ తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.


735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles