పాక్ ను వదలని కాలుష్యం..స్కూల్స్‌ మూసివేత

Thu,November 7, 2019 06:01 PM


లాహోర్‌: గాలి నాణ్యత (ఎయిర్‌ క్వాలిటీ) స్థాయి తగ్గిపోవడంతో లాహోర్‌లో పాఠశాలలను మూసివేశారు. పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల కాల్చివేతతో పొగ వ్యాపించడంతో పశ్చిమపాకిస్థాన్‌లోని లాహోర్‌ పట్ణణ ప్రాంతాన్ని పొగమంచు కమ్మేసింది. లాహోర్‌ ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌ గురువారం ఉదయానికి 114 గా ఉంది. అది ప్రమాదకర స్థాయి కావడంతో పట్టణంలో స్కూల్స్‌ అన్నింటినీ మూసివేస్తూ పాక్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్‌) పరిధిలో ప్రమాదకర స్థాయికి చేరుకున్న వాయు కాలుష్యం సమస్య కోట్ల మందికి జీవన్మరణ సమస్యగా మారిన విషయం తెలిసిందే.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles