చ‌ర్చి గోడ కూలి.. 13 మంది మృతి

Fri,April 19, 2019 06:03 PM

హైద‌రాబాద్‌: సౌతాఫ్రికాలో ఓ చ‌ర్చి గోడ కూలిన ఘ‌ట‌న‌లో 13 మంది మ‌ర‌ణించారు. పెంట‌కోస్ట్ చ‌ర్చిలో ఈస్ట‌ర్ ప్రార్థ‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. తీర ప్రాంత ప‌ట్ట‌ణ‌మైన క్వ‌జులునాట‌ల్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. సుమారు 29 మందిని హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించిన‌ట్లు ఎమ‌ర్జెన్సీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. గురువారం రాత్రి ఆక‌స్మికంగా భారీ వ‌ర్షాలు కుర‌వ‌డం వ‌ల్లే చ‌ర్చి కూలి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.

952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles