ఏనుగు బతికినా చచ్చినా గొప్పే అంటారు పెద్దలు. ఇప్పుడు ఏనుగే కాదు, దాని వెంట్రుకలు కూడా గొప్పే. కరిరాజు ఒంటి మీది నుంచి రాలిన శిరోజాన్ని, సారీ.. సారీ.. వాలోజాన్ని ఈ నగల తయారీలో ఉపయోగించారు.
మస్లిన్ పాస్టల్ బ్లూ చీర ఇది. అద్భుతమైన జరీ పనితనంతో అంచులకు కొత్త మెరుపు వచ్చింది. సంప్రదాయ శోభ కూడా తోడైంది. ముస్తాబై మురిసిపోవడానికి వచ్చే శ్రావణం దాకా ఎదురుచూడాల్సిన పన్లేదు.
ఆమె మైదానంలో కాలుపెడితే.. మూడు క్రీడల చాంపియన్. ఒడ్డున నిలబడి తీర్పు చెబితే తిరుగులేని అంపైర్. విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని గుర్తించడంలో కిటుకు తెలిసినఫిజికల్ డైరెక్టర్.
నేనొక గృహిణిని. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో బిడ్డకు వెళ్లాలా, వద్దా అనే ప్రశ్న నన్నూ నా భర్తనూ వేధిస్తున్నది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారు సింగిల్ చైల్డ్కే పరిమితం అవుతున్నారు.
ఉరూజ్ అస్ఫక్.. యూట్యూబ్‌లో ఓ కామెడీ సంచలనం. ఇడెన్‌బర్గ్ కామెడీ అవార్డ్స్ వేదిక మీద పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలు కూడా. ముంబై జీవితంలోని చీకటి వెలుగులతో హాస్యాన్ని పండిస్తారామె.
సీతా రంజిత్ రెడ్డి.. సంపన్న కుటుంబంలో పుట్టారు. భర్త రంజిత్ రెడ్డి వ్యాపారవేత్త, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు.ఆమె ఆలోచనలు మాత్రం సామాన్యుల చుట్టూ తిరుగుతుంటాయి.
Women's Reservation Bill | తొమ్మిది నెలలలో ఓ బిడ్డకు ప్రాణంపోయగల శక్తి స్త్రీకి ఉంది. కానీ, చట్టసభలలో ఆమె ప్రాతినిధ్యానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం మూడు దశాబ్దాలు గడిచినా చట్టరూపం దాల్చలేదు. మొత్తానికి గ్రహణం వీడింది.
Watch Band | రోజూ వాడే వాటినే.. ‘వావ్' అనిపించేలా ముస్తాబు చేసుకోవడంలో అసలైన మజా ఉంది. కాలాన్ని తెలిపే గడియారమైనా సరే, కాలంతో పాటు పరిగెడితేనే మనకు నచ్చుతుంది. అందుకే రిస్ట్ వాచీ కూడా అమ్మాయిల అవుట్ ఫిట్‌కు సరి
Button Masala | బటన్ మసాలా.. పేరు మాత్రమేనా, ఆ ఫ్యాషన్ సంస్థ డిజైన్లూ కొత్తగానే ఉంటాయి. గౌన్, చుడీదార్, ఫ్రాక్.. ఏదైనా సరే ఎక్కడా కుట్టుపని కనిపించదు. ఆ స్థానంలో నాణాలు, క్యారెమ్బోర్డు కాయిన్స్ మొదలైనవి గుండీల�