భారీ కొండచిలువను కాపాడిన అధికారులు..వీడియో

Tue,August 6, 2019 04:07 PM


ఒడిశా: ఒడిశాలోని పతారగడియా ప్రాంతంలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. 11 అడుగుల భారీ కొండచిలువ అటవీ ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి ప్రవేశించింది. పైతాన్ ను చూసిన స్థానికులు పీఎఫ్ ఏ వాలంటీర్లకు సమాచారమందించారు. పీఎఫ్ఏ వాలంటీర్లు పైతాన్ ను సురక్షితంగా కాపాడి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులకు అప్పగించారు.4552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles