14 కేజీల బంగారం పట్టివేత

Fri,January 20, 2017 09:07 PM

పంజాబ్ : పంజాబ్‌లోని లుథియానాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారును సీజ్ చేశారు. కారులో బంగారం తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

1069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles