రైల్వే ప్రాజెక్టు స్థలం వద్ద 25 పైతాన్ గుడ్లు

Sun,April 28, 2019 02:42 PM


మంగళూరు: మంగళూరులో 25 పైతాన్ (కొండచిలువ) గుడ్లు బయటపడ్డాయి. కులై ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టు స్థలానికి సమీపంలో స్థానికులు పైతాన్ గుడ్లను గుర్తించి అధికారులకు సమాచారమందించారు. అధికారులు పైతాన్ గుడ్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles