ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ : ఏకే47 తుపాకీలు స్వాధీనం

Thu,September 12, 2019 12:45 PM

3 terrorists arrested near Punjab and JK border and six AK 47 rifles recovered

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ - పంజాబ్ సరిహద్దులో లఖాన్‌పూర్ వద్ద మందు గుండు సామాగ్రి, ఆయుధాలతో వెళ్తున్న లారీని జమ్మూకశ్మీర్ పోలీసులు సీజ్ చేశారు. లారీలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను తరలిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆరు ఏకే 47 తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు.

842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles