భారత్ కాల్పుల్లో ఐదుగురు పాక్ జవాన్లు హతం

Sun,October 20, 2019 01:17 PM

హైదరాబాద్: భారత భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పాక్ జవాన్లు హతమయ్యారు. పలువురు గాయాలపాలయ్యారు. అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం లోయలో నాలుగు లాంచ్ ప్యాడ్‌లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పంపేందుకు పాక్ ఆర్మీ చేసే చర్యలను భారత జవాన్లు సమర్థంగా నిలువురించారు. ఉగ్రవాద స్థావరాలను ఆర్టిలరీ గన్స్ ఉపయోగించి ధ్వంసం చేశారు. తంగ్దార్ సెక్టార్‌కు ఎదురుగా పీవోకేలోని స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసింది.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles