14.4 అడుగుల పైతాన్ ను చూశారా..?

Tue,August 20, 2019 02:13 PM

 A 14.4 feet long python was rescued today in assam


అసోం: అసోంలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. నగావ్ జిల్లాలోని రేకపహాడ్ ప్రాంతంలోని జనవాసాల్లోకి 14.4 అడుగుల పొడవైన పైతాన్ చొరబడింది. పైతాన్ ను గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమందించారు. పైతాన్ ను పరీక్షించిన అనంతరం అధికారులు దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఏడుగురు వ్యక్తులు చేతిలో పట్టుకుని ఈ భారీ పైతాన్ ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.


1891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles