కుప్పకూలిన మూడంతస్థుల భవనం..వీడియో

Tue,June 18, 2019 05:03 PM


న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ ప్రమాదం జరిగింది. సదర్‌ బజార్‌ ప్రాంతలో ఉన్న మూడంతస్థుల భవనం హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమి జరగనట్లు తెలుస్తోంది. భవనం కూలినట్లు సమాచారమందుకున్న రెస్య్కూ టీం ఘటనాస్థలానికి చేరుకుంది. రెస్య్కూ టీం సమీప ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు పంపించి..భవన శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.3629
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles