రూ.లక్ష లంచం..జీఎస్టీ ఆఫీసర్‌ అరెస్ట్‌

Wed,May 29, 2019 08:13 PM

ACB has arrested a Class-II GST Officer while taking bribe

మహారాష్ట్ర: క్లాస్‌-2 విభాగం జీఎస్టీ అధికారి ఒకరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పన్ను చెల్లింపు విషయంలో పూణేలో ఓ వ్యక్తికి జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు జారీచేసింది. అయితే నోటీసులను వెనక్కి తీసుకోవాలని సదరు వ్యక్తి జీఎస్టీ అధికారిని కోరాడు. జీఎస్టీ అధికారి నోటీసులు ఉపసంహరించుకునేందుకు రూ.లక్ష డిమాండ్‌ చేసి..ఆ వ్యక్తి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles