ఎయిర్ ఇండియా డీల్‌.. మాజీ కేంద్ర మంత్రికి నోటీసులు

Mon,August 19, 2019 03:34 PM

Air India Deal : ED summons P Chidambaram


హైద‌రాబాద్‌: మాజీ కేంద్ర మంత్రి పి చిదంబ‌రానికి ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌ నోటీసులు జారీ చేసింది. యూపీఏ పాల‌న స‌మ‌యంలో ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల ఒప్పందంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రంపై ఆ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ కేసును విచారిస్తున్న ద‌ర్యాప్తు సంస్థ ఇవాళ నోటీసులు ఇచ్చింది.

708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles