అలహాబాద్ పేరు మార్పునకు కేంద్రం ఆమోదం

Wed,January 2, 2019 07:55 AM

Allahabad's name change is approved by the Center

న్యూఢిల్లీ: కుంభమేళా ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితమే యూపీ ప్రభుత్వం అలహాబాద్ పేరును చరిత్రాత్మక ప్రయాగ్‌రాజ్‌గా మార్చింది. తమ ప్రతిపాదనను ఆమోదించాలని కోరుతూ పది రోజుల క్రితం కేంద్ర హోంశాఖను యూపీ సర్కార్ కోరింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది ఈ నెల 15న మకర సంక్రాంతి రోజున ప్రయాగ్‌రాజ్‌లో మొదలయ్యే కుంభమేళా మార్చి నాలుగో తేదీన మహా శివరాత్రితో ముగుస్తుంది.

1261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles