ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Wed,June 12, 2019 11:48 AM

Andhra Pradesh Assembly sessions start

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల అనంతరం తొలిసారిగా ఏపీ అసెంబ్లీ కొలువుదీరింది. బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మొదట సీఎం జగన్‌తో ఆ తర్వాత చంద్రబాబుతో ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్. అనంతరం మంత్రుల చేత ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి.

613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles