పంజాబ్‌లో అకాలీదళ్ నాయకుడిపై దాడి

Mon,May 9, 2016 05:51 PM

పంజాబ్: రాష్ట్రంలోని లూథియానాలో పట్టపగలే అరాచకం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ అకాలీదళ్ నేతపై దాడి చేశారు. విచక్షణారహితంగా చితకబాదారు. అకాలీదళ్ నాయకుడిపై దాడి చేస్తోన్న సంఘటన సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


1717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles