ఆర్‌ఎల్‌ఎస్పీ నేత ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు..వీడియో

Thu,April 25, 2019 03:29 PM

Behind the curtain Sita ji can be seen smoking a cigarette says Upendra Kushwaha


బీహార్ : ఆర్‌ఎల్‌ఎస్పీ నేత ఉపేంద్ర కుష్వాహ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. దర్బాంగ జిల్లాలో ఉపేంద్ర కుష్వాహ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రామ్‌లీలా ప్రదర్శన సమయంలో కర్టెయిన్ (తెర)తీయగానే ఓ వ్యక్తి సీతామాత అవతారంలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. రామ్‌లీలా చూస్తున్నవాళ్లంతా ఒక్కసారిగా తమను తాము మర్చిపోయి తలవంచి నమస్కరిస్తారు. కానీ ఒక్కసారి కర్టెయిన్ మూయగానే..తెర వెనుక సీతామాత కూడా సిగరెట్ తాగుతుంది. బీజేపీ వాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.1099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles