టాయిలెట్ లో ప్రత్యక్షమైన తాచుపాము..వీడియో

Thu,June 20, 2019 09:55 PM


బెంగళూరులో ఓ పాము టాయిలెట్ లో ప్రత్యక్షమై బెంబేలెత్తించింది. జేపీ నగర్‌కు చెందిన ప్రమోద్‌ కుమార్‌ ఇంట్లో ఉన్న టాయ్‌లెట్‌లో 5 అడుగుల తాచుపాము కనిపించడంతో.. ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యాడు. అతడు వెంటనే వన్యప్రాణి సంరక్షణ బృందానికి సమాచారం చేరవేశాడు. బృందంలోని ఓ వ్యక్తి టాయ్ లెట్ ఉన్న తాచుపామును బయటికి తీస్తుండగా తీసిన వీడియోను ప్రమోద్ కుమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

1789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles