దీదీని భూతంతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే..

Tue,January 14, 2020 03:45 PM


లక్నో: బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తీరుపై విరుచుకపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ యాక్ట్‌-2019పై దీదీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయంపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించారు. దీనిపై సురేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. మమతాబెనర్జీకి సంపూర్ణమైన భూతం లక్షణాలున్నాయి. ఆమెకు విలువలు కానీ, మహిళ లక్షణాలుకానీ లేవు. వేలాది మంది హిందువులను చంపేసిన దుర్మార్గులను దీదీ రక్షిస్తున్నారు. కేవలం ఇలాంటి నేతలను మనం దెయ్యాలుగా పిలుస్తుంటామని ఎద్దేవాచేశారు. బీజేపీ దేవతల పార్టీ అయితే..ఎస్పీ, బీఎస్పీ, టీడీపీలు రాక్షసజాతికి చెందినవని మండిపడ్డారు.

500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles