రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Mon,July 1, 2019 08:50 PM

BJP parliamentary party meeting tomorrow

ఢిల్లీ: రేపు ఉదయం భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరుగుతుంది. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి సమావేశం కానుంది. బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పెంపుదలపై, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు.

544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles