గుజరాత్, ఢిల్లీలో బీజేపీదే హవా!

Sun,May 19, 2019 08:08 PM

BJP will win in Delhi and Gujarat says India Today survey

హైదరాబాద్ : గుజరాత్, ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ రెండు రాష్ర్టాల్లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 25 నుంచి 26, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో తేలింది. ఇక ఏడు లోక్‌సభ స్థానాలున్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 6 నుంచి ఏడు, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.

595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles