టీ - శాట్‌లో చంద్రయాన్‌-2 ప్రత్యక్ష ప్రసారం

Mon,July 22, 2019 01:19 PM

chandrayaan 2 live telecast from T SAT

హైదరాబాద్‌ : మరికాసేపట్లో జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-2 నింగిలోకి ఎగరనుంది. చంద్రయాన్‌-2 నింగిలోకి ఎగిరే ప్రత్యక్ష ప్రసారాలను మధ్యాహ్నం 2 గంటలకు టీ -శాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో చూడొచ్చని టీ-శాట్‌ సీఈవో ఆర్‌. శైలేష్‌ రెడ్డి తెలిపారు. టీ-శాట్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లోనూ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించొచ్చని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక లైవ్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులచే చర్యా కార్యక్రమం చేపట్టనున్నారు.

1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles