వరదనీటిలో కొట్టుకుపోయిన ఆవులు.. వైరల్ వీడియో..!

Sat,August 3, 2019 07:26 PM

థానె: ముంబైలో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపైకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరడంతో రోడ్లన్నీ చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై సమీపంలోని థానెలో ఉన్న దహాను తాలూకాలో ఓ నది వద్ద వరద ఉగ్రరూపం దాల్చింది. కాగా అక్కడే ఉన్న ఓ బ్రిడ్జిని దాటుతూ 4 ఆవులు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

3591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles