భారీగా బంగారం పట్టివేత

Wed,May 15, 2019 10:14 PM

Customs officials at Mangaluru International Airport have seized One kg gold

బెంగళూరు: బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తి వద్ద 24 క్యారెట్ల విలువ గల 1052.90 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 34.75 లక్షలుగా సమాచారం.

695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles