తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Sat,August 31, 2019 07:42 AM

devotees at Tirumala

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 3 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 3 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 58,725 మంది భక్తులు దర్శించుకోగా, 22,803 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.82 కోట్లు.

304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles