రాహుల్ నామినేష‌న్ ప‌త్రంపై ఫిర్యాదు

Sat,April 20, 2019 01:58 PM

Doubts expressed over Rahul Gandhis nomination papers

హైద‌రాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. అమేథీలో దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. దీంతో రాహుల్ నామినేష‌న్ ప‌త్రాల త‌నిఖీని ఆ నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. బ్రిట‌న్‌లో రిజిస్ట‌ర్ అయిన కంపెనీ ప్ర‌కారం.. రాహుల్‌కు ఆ దేశ పౌర‌స‌త్వం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ద‌ని, అంటే ఈ దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ పౌరుడు కాదు అని, అందుకే ఆయ‌న ఎన్నిక‌ల‌కు అన‌ర్హుడు అంటూ న్యాయ‌వాది ర‌విప్ర‌కాశ్ ఆరోపించారు. రాహుల్ స‌మ‌ర్పించిన విద్యార్హ‌త ప‌త్రాల్లోనూ అనేక త‌ప్పులు ఉన్నాయ‌ని, ఒరిజిన‌ల్ విద్యా ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles