దుర్యోధనుడికి గుడి.. నూటొక్క సీసాల రమ్ము నైవేద్యం.. వీడియో

Thu,March 21, 2019 05:45 PM

Duryodhana Temple in India located in kerala

మీరు ఎప్పుడైనా రాముడి గుడికి వెళ్లారా? వేంకటేశ్వర స్వామి గుడికి? హనుమాన్ గుడికి? కృష్ణుడి గుడికి కూడా వెళ్లి ఉంటారు. కానీ.. దుర్యోధనుడి గుడికి ఎప్పుడైనా వెళ్లారా? ఖచ్చితంగా వెళ్లి ఉండరు. ఎందుకంటే.. అసలు దుర్యోధనుడికి ఒక గుడి ఉంటుంది అని కూడా తెలిసి ఉండదు మీకు. కానీ.. దుర్యోధనుడికి కూడా గుడి ఉంది. ఆయనకు నిత్యం పూజలు జరుగుతాయి. నైవేద్యాలు కూడా పెడతారు. కాకపోతే కాస్త కిక్కెక్కే నైవేద్యాలు అవి.. ఏంటో అంతా గందరగోళంగా ఉందంటారా? ఆ గుడికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే.
2526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles