కేంద్రమంత్రిపై 2 కేసులు నమోదు

Mon,April 22, 2019 07:48 PM

EC registers 2 FIRs against Union Minister Babul Supriyo


పశ్చిమబెంగాల్ : కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియోపై ఎన్నికల సంఘం 2 కేసులు నమోదు చేసింది. అసన్సోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బాబుల్ సుప్రియో..ఈసీ అనుమతి ఇవ్వకపోయినా ఎన్నికల ప్రచార పాటను కొనసాగిస్తున్నారు. బాబుల్ సుప్రియో ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఎన్నికల అధికారి ఒకరు వీడియో తీస్తుండగా..ఆయన కెమెరాను చోరీ చేశారు. దీంతో బాబుల్ సుప్రియోపై ఈసీ 2 కేసులు నమోదు చేసింది.

643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles