పంజాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

Mon,November 20, 2017 10:39 AM

పంజాబ్ : లుథియానాలోని సుఫియా చౌక్ పరిసరాల్లోని పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న 10 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles