లూథియానాలో అగ్నిప్రమాదం

Fri,May 5, 2017 02:04 PM


పంజాబ్: లూథియానా ట్రాన్స్‌పోర్టు నగర్‌లోని పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో పరిశ్రమలోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 15 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.
fire-luthiana1
fire-luthiana2

512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles