లుథియానా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Thu,May 11, 2017 10:25 AM

లుథియానా: పంజాబ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లుథియానాలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఇవాళ మంటలు చెలరేగాయి. విజయ్ నగర్ లో ఉన్న ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్ని ఆర్పేందుకు మూడు ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది.


713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles