టపాకాయల దుకాణాలు సీజ్..ఇద్దరు అరెస్ట్

Tue,October 17, 2017 02:26 PM


హర్యానా: హర్యానాలోని గురుగ్రామ్‌లో నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న టపాకాయల దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-9, సెక్టార్-10 పరిధిలో టపాకాయల షాపులకు తాళం వేసిన అధికారులు..ఇద్దరు యజమానులను అరెస్ట్ చేశారు. అమ్మకాన్ని సిద్దంగా ఉంచిన 39 కాటన్ల టపాకాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
haryana-crackers11
haryana-crackers1

1369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles