ఛార్‌ధామ్‌ సీజన్‌ ఎఫెక్ట్‌..భారీగా ట్రాఫిక్‌ జామ్‌..వీడియో

Mon,June 10, 2019 05:59 PM

Heavy Traffic jam in Devprayag


ఉత్తరాఖండ్‌ : ఛార్‌ధామ్‌ యాత్ర సీజన్‌ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో రద్దీ వాతావరణం ఏర్పడింది. దేవ్‌ప్రయాగ్‌ వెళ్లే ప్రధాన రహదారి వెంట వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దేవ్ ప్రయాగ్ లో కొండ ప్రాంతాల మీదుగా వెళ్లే ప్రధాన మార్గంలో కార్లు, మినీ బస్సు, టూరిస్ట్ బస్సులతోపాటు మిగతా వాహనాలు దారి పొడవునా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు భారీగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.



2291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles