నేను పొలిటిషియన్‌ని కాదు: అర్జున్ రాంపాల్

Tue,January 10, 2017 02:28 PM


న్యూఢిల్లీ: తాను పొలిటిషియన్‌ని కాదని..రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించాడు. నటుడు జాకీష్రాఫ్‌తో కలిసి అర్జున్‌రాంపాల్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరుతున్నారా అన్న మీడియా ప్రశ్నకు అర్జున్ రాంపాల్ స్పందిస్తూ బీజేపీ పార్టీకి తనవంతు సహకారమందించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానని తెలిపాడు. జాకీష్రాఫ్, అర్జున్ రాంపాల్ బీజేపీలో చేరి..ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles