సీనియర్ నేతల సలహా తీసుకున్నా: ప్రియాంకా గాంధీ

Tue,April 30, 2019 04:43 PM


యూపీ: వారణాసి స్థానం నుంచి ఎందుకు పోటీ చేయడం లేదనే విషయంపై యూపీ (పశ్చిమ) కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారణాసి స్థానం నుంచి నామినేషన్ వేయకపోవడంపై ప్రియాంక మరోసారి స్పష్టత ఇచ్చారు. నేను పార్టీలో అందరు సీనియర్ నేతలు, సహచరుల సలహా తీసుకున్నా. ఇక్కడ 41 (యూపీ పశ్చిమ) స్థానాలున్న నేపథ్యంలో..వారంతా ఈ స్థానాల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉందని భావించారు. ఒకవేళ నేను కేవలం ఒకే స్థానంపై మాత్రమే ఫోకస్ పెడితే పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులంతా నిరాశ చెందే అవకాశముందని ప్రియాంకాగాంధీ అన్నారు.

836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles