నిజమైన చౌకీదార్ ఎవరో ప్రజలు గుర్తించాలి..

Tue,April 30, 2019 04:24 PM


వారణాసి: భారతదేశానికి నిజమైన చౌకీదార్ ఎవరో ప్రజలు గుర్తించాలని సమాజ్‌వాదీ పార్టీ వారణాసి లోక్‌సభ అభ్యర్థి తేజ్‌బహదూర్ యాదవ్ సూచించారు. రైతులు, జవాన్ల సమస్యలతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధానంగా మనముందున్నాయని తేజ్‌బహదూర్ యాదవ్ అన్నారు. తాను వారణాసి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధిస్తానని నమ్మకం ఉందని తేజ్‌బహదూర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తేజ్ బహదూర్ యాదవ్ ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles