గడ్కరీ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు..వీడియో

Wed,September 11, 2019 05:31 PM

Indian Youth Congress holds protest outside residence of Nitin Gadkari


న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటారు వాహనాల చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. మోటార్ వెహికిల్ యాక్ట్-2019పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సామాన్య ప్రజలపై భారం వేసేలా ఉన్న మోటార్ వెహికిల్ యాక్ట్ -2019ను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.6109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles