ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన క్రీడాశాఖ మంత్రి.. వీడియో

Wed,September 11, 2019 09:40 AM

Madhya Pradesh Minister Caught In Traffic Jam Helps Clear It

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిన్న రాత్రి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆ సమయంలోనే అటుగా వచ్చిన ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి జితూ పట్వారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా కారు దిగి.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. మంత్రి చేసిన మంచి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్న మంత్రికి మరికొందరు సహకరించారు. ట్రాఫిక్‌ క్లియర్‌ కాగానే మంత్రి అక్కడ్నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు.768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles