దేశవ్యాప్తంగా ఘనంగా మహా అష్టమి వేడుకలు

Thu,September 28, 2017 11:01 AM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుర్గామాత నవరాత్రుల సంబరాలు అంబరాన్నంటుతున్న విషయం తెలిసిందే. ఇక.. ఇవాళ మహా అష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న దుర్గామాత గుళ్లన్నీ భక్త జనంతో నిండిపోయాయి. ముంబైలోని ముంబ దేవి గుడిలో ఇవాళ ఉదయం ఆర్తి పూజను నిర్వహించారు. గౌహతిలోని కమాఖ్య టెంపుల్‌కు భక్తుల రద్దీ ఎక్కువైంది. బీహార్‌లో మహా అష్టమి సందర్భంగా దుర్గామాత మండపాలను దర్శించి దుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.







1172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles