నీటి ప్రవాహంలో రైలు.. వీడియో

Sat,July 27, 2019 02:53 PM

ముంబై: ముంబై నుంచి కొల్హాపూర్ వెళుతున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ బద్లాపూర్ - వాగానీ వద్ద ఉల్లాస్ నది ప్రవాహంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు, మిలటరీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నీటిలో చిక్కుకున్న రైలుకు సంబంధించిన వీడియో....



1543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles