ఇన్‌క్రెడిబుల్ ఇండియా.. వాట్ ఆన్ ఐడియా.. వీడియో

Sat,March 23, 2019 05:01 PM

making a rope out of discarded cloth video goes viral which is shared by anand mahindra

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందట. అయితే.. వాళ్లలోని టాలెంట్‌ను బయటికి తీస్తేనే అందరిలా కాకుండా సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలుస్తారు వాళ్లు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే. ఈ వీడియోను మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. షేర్ చేసి చాలా రోజులు అయినా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిరిగిపోయిన, పాతబడిపోయిన చీరెలు, ఇతర డ్రెస్సులతో వాళ్లు ఓ పరికరాన్ని ఉపయోగించి బ్రహ్మాండమైన తాడును తయారు చేస్తున్నారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని వీళ్లు నిరూపించారు. మహీంద్రాను ఫిదా చేసిన ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి..


2124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles