తృటిలో ప్రాణాలు పోయేవి..వీడియో

Tue,September 17, 2019 04:40 PM


కేరళ: రెప్పపాటు క్షణంలో పెనుప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా ప్రమాదశాత్తు బస్సు టైరు కింద పడ్డారు. సింగిల్ లేన్ రోడ్డు మార్గంలో వస్తున్న బస్సు ముందు చక్రాల కింద స్కూటీపై వస్తోన్న వ్యక్తి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. డ్రైవర్ బస్సును వెంటనే ఆపేయడంతో వాహనదారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు స్కూటీని కొంతదూరం వరకు నెట్టుకొచ్చింది. బస్సు ఇంక ఏ మాత్రం ముందుకెళ్లినా ఆ వ్యక్తి టైర్లకింద పడిపోయేవాడు. కేరళలోని కోజికోడ్ జిల్లా ఎంగపుజా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.



3395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles