బాలిక ప్రాణాలు తీసిన చైనీస్ మాంజా

Sun,August 25, 2019 07:18 PM

manjha tied to a girl neck later she died in delhi


ఢిల్లీ: చైనీస్ మాంజా నాలుగేళ్ల బాలిక ప్రాణాలు తీసింది. సదరు బాలిక తన తండ్రి బైకు మీద ఖజూరి చౌక్ మీదుగా వెళ్తుంది. హఠాత్తుగా చైనీస్ మాంజా ఆ బాలిక మెడకు చుట్టుకోవడంతో..మెడకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

2975
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles