రేషన్ డీలర్‌ను చంపిన మావోయిస్టులు

Tue,February 19, 2019 04:32 PM

Maoists killed ration dealer in chhattisgarh

ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ జిల్లాలో రేషన్ డీలర్ హత్యకు గురయ్యాడు. రేషన్ డీలర్ బుధరామ్‌ను మావోయిస్టులు తుపాకీతో కాల్చి చంపారు. మూడు రౌండ్లు కాల్చడంతో బుధరామ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.

882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles