ఆ పాము పొడుగు 11 ఫీట్లు.. బ‌రువు 25 కిలోలు

Thu,July 11, 2019 09:37 AM

హైద‌రాబాద్‌: ఒడిశాలో ఓ అరుదైన స‌ర్పాన్ని స్థానికులు ప‌ట్టుకున్నారు. ఆ పాము సుమారు 11 ఫీట్ల పొడుగు, 25 కిలోల బ‌రువు ఉన్న‌ది. స్నేక్ హెల్ప్‌లైన్ రెస్య్యూ టీం ఈ స‌ర్పాన్ని ప‌ట్టుకున్న‌ది. మ‌ల్క‌న్‌గిరి జిల్లాలోని క‌లిమెల బ్లాక్‌లో ఉన్న ఎంపీవీ-23 గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు.

3207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles